వార్తలకు తిరిగి వెళ్లండి
సొసైటీ పదవులపై రైతుల్లో అసహనం

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో సహకార సంఘాల ఎన్నికల అంశం మరోసారి చర్చకు వచ్చింది. ఎన్నికలు నిర్వహించకుండా ఛైర్మన్, డైరెక్టర్ పదవులను నామినేషన్ పద్ధతిలో కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సొసైటీల్లో రూ.500 చెల్లించి సభ్యత్వం పొందుతున్నా తమకు ప్రాతినిధ్యం కల్పించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...
