వార్తలకు తిరిగి వెళ్లండి
సొరంగం తవ్వి రెండోసారి తప్పించుకున్న పులి

పశ్చిమ బెంగాల్‌లోని బుక్సా టైగర్ రిజర్వ్‌లో ‘రాణి’ అనే ఆడపులి కాంక్రీట్ ఎన్‌క్లోజర్ కింద సొరంగం తవ్వి మరోసారి తప్పించుకుంది. నవంబర్ 4న పట్టుకుని అక్కడ ఉంచిన పులి ఆదివారం పారిపోయింది.
పులి కోసం 60 మంది అటవీ సిబ్బంది, మూడు కుంకీ ఏనుగులతో గాలిస్తున్నారు. రేడియో కాలర్ సిగ్నల్స్ అందడం లేదని అధికారులు తెలిపారు. అస్సాం అడవుల్లో మగ పులితో బంధమే కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
Comments
Loading comments...
