Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి

Anuroop Nov 11, 2026 9:10 AM నాగర్ కర్నూల్General
Add as a preferred source on Google
సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి - Ushodayam
విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి పెట్టాలని కల్వకుర్తి ఎస్ఐ కురుమూర్తి సూచించారు. కల్వకుర్తిలోని ఓ ప్రైవేట్‌ పాఠశాల విద్యార్థులు పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించి పోలీసుల విధులు, చట్టాల అమలుపై అవగాహన పొందారు. సోషల్‌ మీడియా ప్రభావానికి లోనుకాకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని ఎస్ఐ వారికి సూచించారు.

Comments

G
Loading comments...