Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోనియా పుస్తకంపై ప్రియాంక గాంధీ స్పందన

Sai Nath Nov 12, 2026 7:02 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
సోనియా పుస్తకంపై ప్రియాంక గాంధీ స్పందన - Ushodayam
తన తల్లి సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’ను ప్రియాంక గాంధీ సమర్థించారు. తన జీవిత అనుభవాలను పుస్తక రూపంలో చెప్పుకునే హక్కు సోనియాకు ఉందని అన్నారు. వయనాడ్‌ పర్యటనలో మీడియాతో మాట్లాడుతూ.. ఇన్నాళ్లూ సోనియాపై బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ తప్పుడు ప్రచారం చేశాయని విమర్శించారు. ఇప్పుడు తన తల్లి పుస్తకం ద్వారా వాస్తవాలను ప్రజల ముందుంచారని ప్రియాంక అన్నారు.

Comments

G
Loading comments...