Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోనియా గాంధీపై పాన్ ఇండియా సినిమా: జగ్గారెడ్డి

Kiran Nov 12, 2026 2:46 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
సోనియా గాంధీపై పాన్ ఇండియా సినిమా: జగ్గారెడ్డి - Ushodayam
సోనియా గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా పాన్ ఇండియా స్థాయిలో సినిమా తెరకెక్కిస్తానని కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి ప్రకటించారు. సోనియా గాంధీ బయోపిక్ పుస్తకం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తానని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...