వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
సోనియా ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ ఆధారంగా తెలుగులో సినిమా నిర్మిస్తానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు. ఇందిరాగాంధీ కోడలిగా, రాజీవ్ గాంధీ భార్యగా, రాహుల్, ప్రియాంకల తల్లిగా సోనియా జీవితాన్ని సినిమాలో చూపిస్తానన్నారు.
సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తారని తెలిపారు.
Comments
Loading comments...
