వార్తలకు తిరిగి వెళ్లండి

సోమందేపల్లి మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 11 స్థానాలను కైవసం చేసుకుంది. వైసీపీ 2 స్థానాల్లో, జనసేన ఒక స్థానంలో విజయం సాధించాయి.
ఎన్నికల ఫలితాలతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.
Comments
Loading comments...

