వార్తలకు తిరిగి వెళ్లండి
సోమల సర్పంచ్ రిజర్వేషన్లు

చిన్నఉప్పరపల్లె–ఎస్టీ జనరల్, అన్నెమ్మగారిపల్లె–జనరల్, ఆవులపల్లె–జనరల్ మహిళ, ఇరికిపెంట–జనరల్ బీసీ మహిళ, కామిరెడ్డివారిపల్లె–ఎస్సీ, కందూరు–జనరల్.
నంజంపేట–బీసీ మహిళ, నెల్లిమంద–జనరల్ మహిళ, పెద్దఉప్పరపల్లె–జనరల్ మహిళ, పేటూరు–జనరల్, పొదలకుంటపల్లె–బీసీ మహిళ, ఎస్.నడింపల్లె–ఎస్సీ మహిళ, సోమల–బీసీ, తమ్మినాయనపల్లె–బీసీ, వల్లిగట్ల–జనరల్.
Comments
Loading comments...
