Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోమిరెడ్డిపల్లి సర్పంచ్‌ అభ్యర్థిపై వైసీపీ కసరత్తు

Anuroop Nov 10, 2026 10:26 AM కడపGeneral
Add as a preferred source on Google
సోమిరెడ్డిపల్లి సర్పంచ్‌ అభ్యర్థిపై వైసీపీ కసరత్తు - Ushodayam
బి.మఠం మండలం సోమిరెడ్డిపల్లి సర్పంచ్‌ అభ్యర్థి ఎంపికపై మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి కసరత్తు చేపట్టారు. పోటీకి ఆసక్తి చూపుతున్న ముగ్గురు ఆశావహుల పేర్లను పరిశీలించారు. వారిలో నరసన్నపల్లెకు చెందిన చికెన్ కొట్టు గురుమూర్తి, బండి సుబ్బరాజా (బీసీ సెల్ మండల అధ్యక్షుడు), గొడ్లవీటి సుబ్రహ్మణ్యం (మాజీ విశ్వబ్రాహ్మణ డైరెక్టర్) ఉన్నారు.

Comments

G
Loading comments...