వార్తలకు తిరిగి వెళ్లండి
సోక్ పిట్ల నిర్మాణంపై అవగాహన

అనంతారం గ్రామపంచాయతీ పరిధిలో కమ్యూనిటీ, మ్యాజిక్ సోక్ పిట్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఎంపీవో తులసీరామ్ ఆధ్వర్యంలో కొన్ని సోక్ పిట్ల నిర్మాణ పనులను ముగ్గు పోసి ప్రారంభించారు.
వర్షపు నీటిని భూమిలోకి ఇంకించి భూగర్భ జలాలను పెంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ రమేశ్, పంచాయతీ కార్యదర్శి శైలజ పాల్గొన్నారు.
Comments
Loading comments...
