వార్తలకు తిరిగి వెళ్లండి
బావకు కత్తితో బెదిరింపులు

కొత్తపేటలో సోదరి, ఆమె భర్తను కత్తితో చంపేస్తానని బెదిరించిన తిరుపతిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పాత చీరాలకు చెందిన అతడి బాబాయి కుమార్తె ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుని వెళ్లిపోయింది. బంధువును పరామర్శించేందుకు ఆమె కొత్తపేటలోని ఆసుపత్రికి రావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆసుపత్రి వద్ద తిరుపతిరెడ్డి వారిద్దరినీ కత్తితో చంపేస్తానని బెదిరించాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...
