Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సొంత AI శిక్షణ వ్యవస్థ ‘రాకెట్‌’ను రూపొందించిన మైక్రోసాఫ్ట్‌

Rudhira Nov 24, 2026 1:05 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
సొంత AI శిక్షణ వ్యవస్థ ‘రాకెట్‌’ను రూపొందించిన మైక్రోసాఫ్ట్‌ - Ushodayam
ఇతర సంస్థల AI మోడళ్లపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు మైక్రోసాఫ్ట్‌ ‘రాకెట్‌’ అనే రీఇన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. MAI Base 2 మోడల్‌కు శిక్షణ ఇచ్చేందుకు దీన్ని ఉపయోగిస్తోంది. వేల GPUలపై నెలలపాటు శిక్షణ కొనసాగించేలా దీన్ని రూపొందించింది. తమ మోడల్ కొన్ని రీజనింగ్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించిందని కంపెనీ వెల్లడించింది.

Comments

G
Loading comments...