Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సన్యాసం స్వీకరించిన మూడేళ్లకు తల్లి నుంచి భిక్ష: సీఎం యోగి

Sai Nath Nov 23, 2026 10:55 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
సన్యాసం స్వీకరించిన మూడేళ్లకు తల్లి నుంచి భిక్ష: సీఎం యోగి - Ushodayam
ఇటీవల కన్నుమూసిన తన తల్లి సావిత్రీ దేవి జ్ఞాపకాలను తలుచుకుంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘యోగి కీ పాటీ’ పేరుతో భావోద్వేగ లేఖ రాశారు. సన్యాసం స్వీకరించిన మూడేళ్ల తర్వాత కాషాయ వస్త్రాల్లో స్వగ్రామానికి వెళ్లి తల్లి ఎదుట నిలబడి భిక్ష అడిగిన క్షణాలను గుర్తుచేసుకున్నారు. అమ్మ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని, నిరాశ్రయులైన తల్లులకు ప్రజలంతా అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...