వార్తలకు తిరిగి వెళ్లండి
సంతానం లేదని వేధింపులు.. భర్తను హతమార్చిన భార్య

బెంగళూరులో సంతానం లేదని నిత్యం వేధిస్తున్న భర్త రాజశేఖర్ (32)ను భార్య మాలాశ్రీ (30) కత్తితో దాడి చేసి హతమార్చింది. బుధవారం రాత్రి మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
వంటింట్లో నుంచి కత్తి తీసుకొచ్చి భర్తపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన రాజశేఖర్ ఆసుపత్రికి తరలించేలోపే మరణించాడు. పోలీసులు మాలాశ్రీని అరెస్టు చేసి విచారణ చేపట్టారు.
Comments
Loading comments...
