Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సన్న బియ్యం పంపిణీకి బ్రేక్

Anuroop Nov 12, 2026 12:07 PM కోనసీమGeneral
Add as a preferred source on Google
సన్న బియ్యం పంపిణీకి బ్రేక్ - Ushodayam
అమలాపురం రైతు బజార్‌లో రాయితీపై అందించే ప్రభుత్వ సన్న బియ్యం పంపిణీ 20 రోజులుగా నిలిచిపోయింది. షాపుకు తాళం వేసి ఉండటంతో బియ్యం కోసం వస్తున్న ప్రజలు నిరాశతో వెనుదిరుగుతున్నారు. దీనిపై ఎస్టేట్ ఆఫీసర్ స్వర్ణలతను వివరణ కోరగా, బియ్యం నిల్వలు పూర్తయ్యాయని, మరో 10 టన్నుల బియ్యం కోసం ఇండెంట్ పెట్టామని తెలిపారు.

Comments

G
Loading comments...