Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంక్రాంతి టికెట్ల బుకింగ్‌కు తేదీలు ఖరారు

Anuroop Nov 12, 2026 2:39 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
సంక్రాంతి టికెట్ల బుకింగ్‌కు తేదీలు ఖరారు - Ushodayam
సంక్రాంతి ప్రయాణాల కోసం రైల్వే టికెట్ల బుకింగ్ నవంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. జనవరి 14 భోగి ప్రయాణానికి 14న, జనవరి 15 సంక్రాంతికి 15న, జనవరి 16 కనుమకు 16న టికెట్లు అందుబాటులోకి వస్తాయి. ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, యాప్, రైల్వే కౌంటర్లలో బుకింగ్ మొదలవుతుంది. రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు చేస్తోంది.

Comments

G
Loading comments...