వార్తలకు తిరిగి వెళ్లండి
సంక్రాంతి టికెట్ల బుకింగ్‌కు తేదీ ఖరారు

సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం రైల్వేశాఖ కీలక ప్రకటన చేసింది. జనవరి 15న ప్రయాణానికి నవంబర్ 14 నుంచి రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది.
ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. సాధారణ రైళ్లలో బుకింగ్స్ పూర్తయ్యాక, డిమాండ్‌ను బట్టి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...
