Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్సు ప్రమాదం.. ముగ్గురు మృతి

Anuroop Nov 11, 2026 10:19 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
బస్సు ప్రమాదం.. ముగ్గురు మృతి - Ushodayam
పంజాబ్‌లోని సంగ్రూర్‌లో పీఆర్‌టీసీ బస్సు ఫ్లైఓవర్ స్తంభాన్ని ఢీకొని, అనంతరం చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మృతిచెందగా, మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు, అధికారులు ఆసుపత్రులకు తరలించారు. సీఎం భగవంత్ మాన్ నివాస సమీపంలో జరిగిన ఈ ఘటనపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...