Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సందీప్ రెడ్డి నిశ్చితార్థ వేడుకకు హరీశ్ రావు

Follow Ushodayam on Google
Harika Oct 30, 2026 5:51 PM హైదరాబాద్General
సందీప్ రెడ్డి నిశ్చితార్థ వేడుకకు హరీశ్ రావు - Ushodayam
పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి కుమారుడు సందీప్ రెడ్డి నిశ్చితార్థ వేడుకకు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావుతో కలిసి ఎమ్మెల్సీ ఎర్రోళ్ల శ్రీనివాస్ హాజరయ్యారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఒంటేరు ప్రతాప్ తదితరులు వేడుకలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...