Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్ల రెండో దశ.. 22 వేల కుటుంబాల ఎంపిక

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 9:09 AM హైదరాబాద్General
ఇందిరమ్మ ఇళ్ల రెండో దశ.. 22 వేల కుటుంబాల ఎంపిక - Ushodayam
తెలంగాణలో పూరి గుడిసెల్లో నివసించే నిరుపేదల కోసం ఇందిరమ్మ ఇళ్ల రెండో దశను సీఎం రేవంత్‌రెడ్డి ఆసిఫాబాద్‌లో ప్రారంభించారు. గుర్తించిన 50 వేలకు పైగా గుడిసెల్లోని అర్హులైన 22 వేల కుటుంబాలకు తొలి ప్రాధాన్యతగా ఇళ్లు మంజూరు చేస్తున్నారు. నియోజకవర్గానికి 2 వేల ఇళ్ల చొప్పున కేటాయించనున్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో అత్యధికంగా 10,038 గుడిసెలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...