వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా జిల్లా గన్నవరం జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అనగాని రవి 63 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఐదు గంటల పాటు ఉత్కంఠగా సాగిన పరిణామాల అనంతరం అధికారులు ఆయనను విజేతగా ప్రకటించారు.
కూటమి తరఫున బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి చిగురుపాటి కుమారస్వామిపై అనగాని రవి గెలుపొందారు. ఓట్ల లెక్కింపు సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు గన్నవరంలో ఆసక్తిని రేకెత్తించాయి.
Comments
Loading comments...

