వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలో వాహన యాజమాన్య బదిలీ సేవలను రవాణా శాఖ పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చింది. ఇకపై ఆర్టీఓ కార్యాలయాలకు వెళ్లకుండానే వాహన్ సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ ద్వారా విక్రేత, కొనుగోలుదారు ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
ఆధార్ ఓటీపీ, ఈ-సైన్ ద్వారా వివరాలు నమోదు చేసి, ఫీజు చెల్లిస్తే దరఖాస్తు ఆటోమేటిక్‌గా ఆమోదం పొందుతుంది. అనంతరం కొత్త ఆర్సీ జారీ అవుతుంది.
Comments
Loading comments...

