వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల కోసం టెట్-2 నోటిఫికేషన్ ఈ నెలాఖరులో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇన్‌సర్వీస్ టీచర్ల పరీక్షలు నవంబర్ 16 నుంచి 21 వరకు జరగనుండటంతో నోటిఫికేషన్ ఆలస్యమైనట్లు తెలుస్తోంది.
జనవరిలో ఆన్‌లైన్ విధానంలో టెట్-2 నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అధికారిక ప్రకటన కోసం అభ్యర్థులు వేచి చూడాలి.
Comments
Loading comments...

