వార్తలకు తిరిగి వెళ్లండి

భారత మహిళల హాకీ మాజీ కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత గురుదియాల్ సింగ్ భాంగు (86) కెనడాలో కన్నుమూశారు. 2002 కామన్వెల్త్ క్రీడల్లో భారత్ స్వర్ణం సాధించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు.
1998లో కోచ్‌గా బాధ్యతలు చేపట్టి ఆసియా క్రీడల్లో రజతం అందించారు. 2000లో ద్రోణాచార్య అవార్డు పొందిన తొలి హాకీ కోచ్‌గా గుర్తింపు పొందారు. ఆయన మృతిని హాకీ ఇండియా ధృవీకరించింది.
Comments
Loading comments...

