Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రగిరి, అల్లూరిలో వైఎస్సార్‌సీపీ జోరు

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 9:03 AM తిరుపతిGeneral
చంద్రగిరి, అల్లూరిలో వైఎస్సార్‌సీపీ జోరు - Ushodayam
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని తిరుపతి రూరల్ జడ్పీటీసీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి 602 ఓట్ల మెజారిటీతో గెలుచుకున్నారు. 14 రౌండ్ల పాటు సాగిన కౌంటింగ్‌లో ఆయన విజయం సాధించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 11 జడ్పీటీసీ స్థానాలకు గానూ ఏడింటిని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. దీంతో జిల్లా పరిషత్ పీఠాన్ని దక్కించుకుంది.

Comments

G
Loading comments...