Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమయపాలనతోనే సంపూర్ణ ఆరోగ్యం

Shruthi Nov 21, 2026 8:42 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
సమయపాలనతోనే సంపూర్ణ ఆరోగ్యం - Ushodayam
వేళాపాళా లేని నిద్ర, ఆహారపు అలవాట్లు శరీర జీవ గడియారంపై తీవ్ర ప్రభావం చూపుతాయని మిన్నెసోటా విశ్వవిద్యాలయ అధ్యయనం వెల్లడించింది. రోజూ ఒకే సమయానికి పనులు చేసేవారిలో ఒళ్లు నొప్పులు, కుంగుబాటు తక్కువగా ఉంటున్నాయని పరిశోధకులు గుర్తించారు. వారాంతాల్లో ఆలస్యంగా నిద్రలేవడం వల్ల సోషల్ జెట్‌లాగ్ ఏర్పడి ఆరోగ్యం దెబ్బతింటుంది.

Comments

G
Loading comments...