Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సముద్ర గర్భంలోకి భారత్‌

Sai Nath Nov 10, 2026 2:58 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
సముద్ర గర్భంలోకి భారత్‌ - Ushodayam
సముద్ర గర్భంలోని రహస్యాలను అన్వేషించేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. సముద్రయాన్‌ ప్రాజెక్టులో భాగంగా రూపొందిస్తున్న ‘మత్స్య-6000’ జలాంతర్గామి ముగ్గురు వ్యక్తులను సముద్రంలో 6 వేల మీటర్ల లోతుకు తీసుకెళ్లగలదు. తమిళనాడులోని కట్టుపల్లిలో ఈ వాహనానికి ఇటీవల మానవ రహిత పరీక్షలు పూర్తయ్యాయి. సముద్ర జీవవైవిధ్యంతో పాటు మాంగనీస్‌, నికెల్‌, కోబాల్ట్‌, రాగి వంటి ఖనిజ నిక్షేపాలపై పరిశోధన చేయడం దీని లక్ష్యం.

Comments

G
Loading comments...