వార్తలకు తిరిగి వెళ్లండి
సమస్యలపై ఎమ్మెల్యేతో సర్పంచుల చర్చ

ఘనపురం మండల సర్పంచులు కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కృష్ణయ్య యాదవ్ ఆధ్వర్యంలో వనపర్తిలో ఎమ్మెల్యే మేఘారెడ్డిని కలిసి సమస్యలను వివరించారు. వాటిని వెంటనే పరిష్కరించాలని కోరారు.
ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్‌లు, తాగునీరు, గొర్రెలు, పశువులకు నీటి సౌకర్యం, అదనపు పింఛన్ల అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. సర్పంచులు, ఉపసర్పంచులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
