వార్తలకు తిరిగి వెళ్లండి
సమ్మక్కసాగర్ డీపీఆర్‌ను తిరస్కరించిన కేంద్రం

సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్‌ను కేంద్రం తిరస్కరించింది. పూర్తి వివరాలు లేకపోవడం, నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో అప్రైజల్ ప్రక్రియ నుంచి తొలగించింది.
ఈ బ్యారేజీ నీటిని దేవాదుల ద్వారా ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.
Comments
Loading comments...
