వార్తలకు తిరిగి వెళ్లండి
సమ్మక్క సాగర్ బ్యారేజీకి త్వరగా NOC ఇవ్వండి: రేవంత్ రెడ్డి

Photo Gallery
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయిని కలిసి ములుగు జిల్లాలో నిర్మించనున్న సమ్మక్క సాగర్ బ్యారేజీకి త్వరగా ఎన్ఓసీ ఇవ్వాలని కోరారు. గోదావరి జలాలు తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలకు ఉపయోగపడతాయని వివరించారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన విష్ణు దేవ్ సాయి, ఎన్ఓసీ ప్రక్రియను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...


