Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సల్మాన్‌ ఖాన్‌ ‘మాతృభూమి’ విడుదలపై ఉత్కంఠ

Follow Ushodayam on Google
Sai Nath Oct 28, 2026 12:08 PM జాతీయంవినోదం
 సల్మాన్‌ ఖాన్‌ ‘మాతృభూమి’ విడుదలపై ఉత్కంఠ - Ushodayam
సల్మాన్‌ ఖాన్‌ నటిస్తున్న యుద్ధ నేపథ్య చిత్రం ‘మాతృభూమి: మే వార్‌ రెస్ట్‌ ఇన్‌ పీస్‌’ విడుదలకు ఇంకా సెన్సార్‌ బోర్డు (CBFC) అనుమతి లభించలేదు. అక్టోబర్‌లో సర్టిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసినప్పటికీ, స్క్రీనింగ్‌ తేదీ ఖరారు కాలేదని సమాచారం. దీంతో నవంబర్‌లో సినిమాను విడుదల చేయాలన్న సల్మాన్‌ ప్రయత్నాలపై ఉత్కంఠ నెలకొంది.

Comments

G
Loading comments...