Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SLBCని 2028 జూన్ నాటికి పూర్తి చేస్తాం: కోమటిరెడ్డి

Anuroop Nov 26, 2026 8:05 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
SLBCని 2028 జూన్ నాటికి పూర్తి చేస్తాం: కోమటిరెడ్డి - Ushodayam
కృష్ణా జలాల విషయంలో పొరపాటు జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ SE మల్లికార్జున్ నిర్లక్ష్యం వల్లే పల్నాడు వాటర్ గ్రిడ్ నిర్మాణం జరిగిందని ఆరోపించారు. ఆయనను రాజీనామా చేసి వెళ్లిపోవాలని హెచ్చరించినట్లు తెలిపారు. తెలంగాణకు కాంగ్రెస్ అన్యాయం చేయదని, 2028 జూన్ నాటికి SLBC పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...