Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రకటన

Anuroop Nov 26, 2026 9:03 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రకటన - Ushodayam
అత్యవసర కార్యకలాపాల కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను కేంద్రం ప్రకటించింది. నవంబర్ 30న లోక్‌సభ, డిసెంబర్ 2న రాజ్యసభ సమావేశం కానున్నాయి. ఈ భేటీలు డిసెంబర్ 3న ముగిసే అవకాశం ఉందని మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులపై కీలక నిర్ణయాలు ఉంటాయనే ఊహాగానాలున్నా.. ప్రవేశపెట్టే బిల్లులపై స్పష్టత లేదు.

Comments

G
Loading comments...