వార్తలకు తిరిగి వెళ్లండి
నందిని పెరుగుపై ధరల తగ్గింపు

నవంబర్ 29 నుంచి కర్ణాటకలో నందిని పెరుగు ధరలు తగ్గనున్నాయి. కేఎంఎఫ్ నిర్ణయంతో కిలో పెరుగు ధర రూ.68 నుంచి రూ.66కు, అర కిలో ప్యాకెట్ ధర రూ.34 నుంచి రూ.33కు తగ్గనుంది.
నవంబర్ 1న పెంచిన ధరలపై ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుంది. వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా ధరలు తగ్గించినట్లు కేఎంఎఫ్ తెలిపింది.
Comments
Loading comments...
