Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెల్డింగ్ వర్క్‌షాప్‌లో పేలుడు.. నిర్వాహకుడు మృతి

Anuroop Nov 26, 2026 8:50 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో వెల్డింగ్ వర్క్‌షాప్‌లో భారీ పేలుడు సంభవించి నిర్వాహకుడు యోగేష్ రహంగ్‌డేల్ మృతి చెందాడు. ఇనుప డ్రమ్మును కట్టింగ్ మిషన్‌తో కట్ చేస్తుండగా.. అందులోని గ్యాస్ కారణంగా పేలుడు సంభవించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...