Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాల్కొండ స్కూల్‌లో అయ్యప్ప మాల వివాదం

Anuroop Nov 26, 2026 8:28 PM నిజామాబాద్General
Add as a preferred source on Google
బాల్కొండ స్కూల్‌లో అయ్యప్ప మాల వివాదం - Ushodayam
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్.. అయ్యప్ప మాల ధరించి రావొద్దని హెచ్చరించినట్లు ఇద్దరు విద్యార్థులు ఆరోపించారు. మాల ధరించడం తమ తప్పా అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్‌పై గతంలోనూ ఆరోపణలు ఉన్నాయని తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణ జరిపి, నిజానిజాలు తేల్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...