Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగి ఉన్న లారీని ఢీకొని మహిళ మృతి

Anuroop Nov 26, 2026 8:36 PM శ్రీకాకుళంGeneral
Add as a preferred source on Google
ఆగి ఉన్న లారీని ఢీకొని మహిళ మృతి - Ushodayam
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మొగిలిపాడు కూడలి వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. టెక్కలి తెలగవీధికి చెందిన పువ్వుల మధు (30) స్కూటీపై పలాస వెళ్తుండగా ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొని అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

Comments

G
Loading comments...