Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ, బీఆర్ఎస్‌లపై సీఎం ఫైర్

Anuroop Nov 26, 2026 8:55 PM నాగర్ కర్నూల్General
Add as a preferred source on Google
బీజేపీ, బీఆర్ఎస్‌లపై సీఎం ఫైర్ - Ushodayam
అచ్చంపేట సభలో సీఎం రేవంత్ బీజేపీ, బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ అధికారం కోల్పోతే చచ్చిన పామేనని, బీఆర్ఎస్ అధినేత ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని అన్నారు. 34 నెలల్లో కేసీఆర్ రూ.2.5 కోట్ల జీతభత్యాలు తీసుకున్నారని ఆరోపించారు. ప్రజల్లోకి రాకుండా, అసెంబ్లీలో మాట్లాడకుండా ఉంటున్న కేసీఆర్‌ను ఎలా శిక్షించాలో ప్రజలే ఆలోచించాలని అన్నారు.

Comments

G
Loading comments...