వార్తలకు తిరిగి వెళ్లండి
బీజేపీ ఆధ్వర్యంలో రాజ్యాంగ గౌరవ దినోత్సవం

ఢిల్లీలో జరిగిన సంవిధాన్ గౌరవ్ దివస్‌లో అమిత్ షా పాల్గొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, రాజ్యాంగ రూపకర్తల కృషిని స్మరించుకుంటూ.. రాజ్యాంగ స్ఫూర్తిని అందరూ అర్థం చేసుకోవాలని సూచించారు.
దేశంలో అధికారంలో ఎవరు ఉండాలో ఓటర్లే నిర్ణయిస్తారని అన్నారు. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని ప్రదర్శించడం కంటే ముందుగా చదవాలని హితవు పలికారు.
Comments
Loading comments...
