Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కూల్ పిక్నిక్‌లో ప్రమాదం.. పదేళ్ల బాలుడు మృతి

Manjunath Nov 24, 2026 10:57 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
హైదరాబాద్‌ మోయినాబాద్‌లోని లోటస్ పాండ్ పార్క్‌లో స్కూల్ పిక్నిక్ సందర్భంగా ప్రమాదం జరిగింది. కదులుతున్న ఇనుప ఊయల తగిలి పదేళ్ల బాలుడు మృతి చెందగా, మరో విద్యార్థి గాయపడ్డాడు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని బాలుడి తండ్రి ఆరోపించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...