వార్తలకు తిరిగి వెళ్లండి
రెండు స్కూల్ వాహనాలు ఢీ

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లె IKP కేంద్రం వద్ద రెండు స్కూల్ వాహనాలు ఢీకొన్నాయి. విద్యార్థినికి వాష్‌రూమ్ అవసరం కావడంతో ఓ ప్రైవేట్ పాఠశాల బస్సును రోడ్డు పక్కన ఆపారు.
అదే సమయంలో విద్యార్థులతో వస్తున్న మరో స్కూల్ మినీ వ్యాన్ బస్సు వెనుక భాగాన్ని ఢీకొట్టింది. విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...
