Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కూల్ బస్సు ఢీకొని డిగ్రీ విద్యార్థికి గాయాలు

Anuroop Nov 11, 2026 11:46 AM అన్నమయ్యGeneral
Add as a preferred source on Google
స్కూల్ బస్సు ఢీకొని డిగ్రీ విద్యార్థికి గాయాలు - Ushodayam
మదనపల్లి మండలం ఎరగనిమిట్ట వద్ద బుధవారం స్కూల్ బస్సు ఢీకొని డిగ్రీ విద్యార్థి భార్గవ్ (19) తీవ్రంగా గాయపడ్డాడు. సీటీఎంకు చెందిన అతడు స్నేహితుడిని మదనపల్లిలో దించి అంగళ్లుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో భార్గవ్ కాలు విరగడంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...