వార్తలకు తిరిగి వెళ్లండి
గిది సిర్పూర్ కాదు కాశ్మీర్

ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీ గ్రామాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. సిర్పూర్(యూ)లో అత్యల్పంగా 11 డిగ్రీలు నమోదైంది. తిర్యాణిలో 11.4, కెరమెరిలో 11.9, జైనూర్‌లో 12, వాంకిడిలో 14.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
పది రోజులుగా చలి వణికిస్తుండటంతో ప్రజలు చలిమంటలు కాగుతున్నారు.
Comments
Loading comments...
