వార్తలకు తిరిగి వెళ్లండి
SIRపై బీజేపీ సమాధానం చెప్పాలి: పొన్నం ప్రభాకర్

SIR పేరుతో ఓటర్ల హక్కులను హరించే కుట్ర జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఓటర్ల తొలగింపులు, ఎన్నికల డేటా మార్పులు, ఈసీ స్వతంత్రతపై రాహుల్ గాంధీ ప్రశ్నలకు బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
గత 12 ఏళ్లలో తెలంగాణకు చేసిన అభివృద్ధి, తెచ్చిన నిధులపై వివరాలు ఇవ్వాలని కోరారు. SIRపై పార్లమెంటులో ప్రత్యేక చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు.
Comments
Loading comments...
