వార్తలకు తిరిగి వెళ్లండి
సిరిసిల్లలో ఇందిరమ్మ జీవిత బీమా కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు తీరును కలెక్టర్ గరీమ అగ్రవాల్ పరిశీలించారు. సిరిసిల్ల 23వ వార్డులో ఏర్పాటు చేసిన బీమా కేంద్రాన్ని ఆమె సందర్శించి, కార్యక్రమాలను సమీక్షించారు.
కేంద్రంలో లబ్ధిదారుల నమోదు ప్రక్రియ, వివరాల సేకరణ, దరఖాస్తుల స్వీకరణ తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...
