Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Sai Nath Nov 20, 2026 12:27 PM జగిత్యాలGeneral
Add as a preferred source on Google
సిరికొండలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం - Ushodayam
కథలాపూర్ మండలం సిరికొండలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ ఛైర్మన్ నారాయణరెడ్డి ప్రారంభించారు. రైతుల ప్రయోజనం కోసమే గ్రామాల్లో కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యానికి మద్దతు ధర లభిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం ఛైర్మన్ ఎం.డీ ముబీన్, సర్పంచ్ రవి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...