వార్తలకు తిరిగి వెళ్లండి
సిరిధాన్యాల ఉత్పత్తులపై రెండ్రోజుల శిక్షణ

నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రంలో సిరిధాన్యాల సాగు, ఉత్పత్తుల తయారీ, డిజిటల్ మార్కెటింగ్‌పై రెండ్రోజుల శిక్షణ గురువారం ప్రారంభమైంది. ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కేవీకే, ఆత్మ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
జొన్న, సజ్జ, రాగి సాగు, ఆరోగ్య ప్రయోజనాలు, మార్కెటింగ్ నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నట్లు కేవీకే అధిపతి డాక్టర్ ఎన్వీ సరళ తెలిపారు.
Comments
Loading comments...
