వార్తలకు తిరిగి వెళ్లండి
సిరి సహస్రకు తూర్పు కాపు నేతల శుభాకాంక్షలు

విజయనగరం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ మజ్జి సిరి సహస్రను తూర్పు కాపు సామాజిక వేదిక జిల్లా అధ్యక్షుడు అంబళ్ల అప్పలనాయుడు, ఇతర నేతలు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.
పుష్పగుచ్ఛం అందించి, దుశ్శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...
