Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాలుగు కార్పొరేషన్లలో ప్రశాంతంగా పోలింగ్

Anuroop Nov 26, 2026 4:05 PM అమరావతిGeneral
Add as a preferred source on Google
నాలుగు కార్పొరేషన్లలో ప్రశాంతంగా పోలింగ్ - Ushodayam
రాజమహేంద్రవరం, కాకినాడ, శ్రీకాకుళం, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు ఓటు వేయవచ్చు. మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడలో 50.43%, తణుకులో 57.55%, కందుకూరులో 68.89%, పొదిలిలో 68.45% పోలింగ్ నమోదైంది.

Comments

G
Loading comments...