Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించిన విజయ్

Harika Nov 26, 2026 4:56 PM అమరావతిGeneral
Add as a preferred source on Google
చెన్నైలో జరిగిన టీవీకే విద్యా పురస్కారాల కార్యక్రమంలో తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్ ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, సర్టిఫికెట్లు అందజేశారు. ఐదు జిల్లాల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వ పరీక్షల్లో టాప్‌-3 ర్యాంకులు సాధించిన విద్యార్థులను టీవీకే ఏటా సత్కరిస్తోంది. మూడో విడత కార్యక్రమం శుక్రవారం జరగనుంది.

Comments

G
Loading comments...